Bhagavad Gita As Understood By Me Part – 13

(గుణత్రయ విభాగయోగం)

Srinivas Maddali

 

గుణత్రయము - సత్వ రజో తమ గుణాలు

 

తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయమ్ సుఖ-సంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ ।। 14.6 ।।

రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవమ్ తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్ ।। 14.7 ।।

తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్  ప్రమాదాలస్యనిద్రాభిః  తన్నిబధ్నాతి భారత  ।। 14.8 ।।

 

ఆర్థము:

 

ఓ అర్జునా,

సత్త్వ గుణము ప్రకాశకమైనది మరియు చాలా క్షేమదాయకమైనది.

రజో గుణము మోహావేశ ప్రవృత్తి తో కూడినది. అది ప్రాపంచిక కోరికలు మరియు అనురాగముల వలన జనిస్తుంది.

తమో గుణము జీవాత్మల (ప్రనంస) యొక్క మోహభ్రాంతికి కారణము.ప్రమాదాలస్యనిద్రాభిః తన్నిబధ్నాతి = సోమరితనము మరియు నిద్ర అది (తమోగుణము) చే బంధించి వేయును.