Bhagavad Gita As Understood by me Part -9 Vibhuti Yoga
Srinivas Maddali
‘Vibhuti’ has so many meanings in Samskrit. I think, in this chapter (10), Krishna speaks of “greatness”.
న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః.అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః৷৷10.2৷৷
పై శ్లోకార్థం ఈ విధంగా అన్వ ఇంచవచ్చు.
మనము 9 నెలలు తల్లి గర్భములో ఉండి, బయటకు వచ్చినతర్వాత ఆ 9 నెలల ఙ్ఞాననేకాక తర్వాతి 3 నుంచి 5 సంవత్సరాల జీవితాన్ని కూడా మర్చిపోతాము. ఎంత తలుచుకొన్నా గుర్తు రాదు. అట్లే, దేవతలకు గానీ, మహర్షులకు గానీ తమ మూల స్థానము తెలియదు.
బుద్ధిః జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవోఽభావో భయం చాభయమేవ చ ।। 10.4 ।।
అహింసా సమతా తుష్టిస్తపో దానం యశోఽయశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః ।। 10.5 ।।
బుద్ధి - మేధయొక్క శక్తి.
జ్ఞానం - ఙ్ఞానేంద్రియ జనితముకాని ఙ్ఞానం, వ్యక్తి ఙ్ఞానం మధ్య అంతరంగానున్నది.
అద్వైతం - ఙ్ఞానేంద్రియ జనిత ఙ్ఞానం నుంచి విముక్తి కల్పించుతుంది.
మాయావిముక్తి - మొహ విముక్తి (స్వాతంత్ర్యయం)
సహనం - ఒక నిశ్చల మానసిక స్థితి.
నిజము - చూడబడి, ప్రజోపయోగకరమై ఉందేది. అది ఎన్నటికి అనిజం కానేరదు.
మనస్సు - బుద్ధి ఉద్దేశించబడిన ఆదర్శాలకనుగుణంగా భావోద్వేగాలు నడుచుకోవడం.
సంయమనం - ఙ్ఞానేంద్రియాల నియంత్రణ.
స్వయం నియంత్రణ - అంటే బుద్ధి నియంత్రణ.
ఆనందం - అంటే ఒక వ్యక్తి అనుభవం వప్పుకునేది.
బాధ - ఆనందానికి వ్యతిరేకి.
ఔన్నత్యం - అంటే బుద్ధి యొక్క వ్యక్తి ఒప్పుకునే ఉల్లాస స్థితి.
ఆత్మన్యూనత - అంటే బుద్ధి యొక్క వ్యక్తి ఒప్పుకోలేని విషాద స్థితి.
భయం - అంటే భవిష్యత్తులో కలిగే బాధను ఊహించడం.
నిర్భయత్వం - అంటే భయంలేని తత్వం.
హింస - అంటే ఇతరులకి భాదకలిగించటం.
అహింస - అంటే హింసకు వ్యతిరేకం
సామర్థ్యం - అంటే ఫలితం మంచిదైనా, చెడుదైనా ఆ స్థితిలో శత్రువులనీ, మిత్రువులని ఒకేరకంగా చూడగలిగిన శక్తి.
ఉల్లాసం - అనేది ఒక సాధారణ స్వభావంతో ప్రతీ కనపడినదానితో ఉల్లాసం పొదడం.
కాఠిన్యం - అంటే శరీరాన్ని శిక్షించడం (అదికూడా భావోద్వేగాలని అణచివేసి).
ఉపకారం - అనగా ఇతరులకు తనఆనదముకొద్ది ఇవ్వడం.
కీర్తి - అంటే మంచి గుణాలు కలిగి ఉండడం.
అపకీర్తి - అంటే అపకీర్తి కలిగించేగుణాలను కలిగిఉండడం.
సృష్థి, స్థితి, లయ కారకులైన శక్తులు ఏక కృతి వెలుగొందు పరబ్రహ్మ నుండిపుట్టినవే. - Bammera Potana - Srimadandhra Maha Bhagavatam (పరబ్రహ్మ ని నిరాకార నిర్గుణ స్వరూపుదైతే, సృష్థి స్వయభూ - . ఆ స్వయంభూ శక్తి అంశతో మనిషి. అప్పుడు మనమెంత వివేకులం కావాలి.)
గాయత్రీ ఛందసామహమ్ (10.35) (partly only) - ఛందస్సులలో గాయత్రీఛందస్సు - Gayatri meter, called Gayatri Chandas in Sanskrit, is twenty-four syllables comprising three lines (Sk. padas, literally "feet") of eight syllables each. The Gayatri mantra as received is short one syllable in the first line:
तत्स॑वि॒तुर्वरे॑ण्यं॒ भर्गो॑दे॒वस्य॑धीमहि । धियो॒योन॑: प्रचो॒दया॑त् ॥
I think Vyasa likes that Gayatri (BG is written in “Anustup Chandas”).
शलोके षष्ठं गुरु ज्ञेयं सर्वत्र लघु पञ्चमम्।
द्विचतुष्पादयोर्ह्रस्वं सप्तमं दीर्घमन्ययोः॥
“Paada” means 8 syllables in “Anustup Chandas” .
1) The sixth letter of every paada must be GURU.
2) The fifth letter of every paada must be LAGHU.
3) The seventh letter of the second and the fourth paada must be HRASVA (LAGHU)
4) The seventh letter of the first and third paada must be DEERGHA (GURU).
దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ ।। 10.38 ।।
న్యాయరాహిత్యాన్ని నివారించటానికి ఉన్న విధానాలలో నేను ధర్మబద్దమైన శిక్షను, జయాభిలాష కలవారిలో సత్ప్రవర్తనను. రహస్యములలో మౌనమును. జ్ఞానులలో జ్ఞానమును నేనే.
I mean “అహం అనేదాన్ని అంతర్గత ఙ్ఞానం (consciousness) తో బహిర్గత (that which is seen) ఙ్ఞానై ప్రకృతిని , ప్రాకృతిక పరిణామాలని, సంకల్పిత సహజ, అసంకల్పిత భావోద్వేగాలని గుర్తించి సాంఘికస్పృహ కలిగిఉండే వ్యక్తిత్వం గా గుర్తించాలి”.
Then the meaning is “న్యాయరాహిత్యాన్ని నివారించటానికి ఉన్న విధానాలలో నేను ధర్మబద్దమైన శిక్షను, జయాభిలాష కలవారిలో సత్ప్రవర్తనను. రహస్యములలో మౌనమును. జ్ఞానులలో జ్ఞానము”. This happens infinitely.
I once defined ““infinity” is the incomprehensible integration of finites not simply, numbers that do not end. It is like a fractal (a finite) that gets repeated incomprehensible times. This life forms like fractal is generated and regenerated. Until, the planet, Earth, fails to be conducive to life, there is NO end to the life. When and why the first single cell organism was evolved and then was able to evolve and sustain multi cellular mechanism and evolved different architectural mechanisms for the survival of life on this planet. It is true that natural selective mechanism for extinction of a species and unnatural greedy attitude of top predatory human species in extinction of some species. Still, the process of evolution never stopped. Life, continues to find its ways of survival” and this continuity is INFINITY. That continued life is “aham - అహం” and representing all forms or/and no-form Universal Humble Consciousness (generated in the life by the cosmic dust) which is still being discussed and debated for being defined, and determined.