భగవద్గీత – నేను అర్థం చేసుకున్నది -1

(శ్రీనివాసాచార్య మద్దాలి)

భగవద్గీత యుద్ధ  భూమి  లో చెప్పబడిన తత్వ శాస్త్రం గా చెప్పబడుతోంది. కానీ, నిజమది కాదు అని అనిపిస్తుంది. అది ఒక వక్రీకరణ (distortion). క్రిష్ణుడు మరియు అర్జునుల మధ్య సంవాదం జరిగి ఉంటుంది. దానిని విశదీకరించి ఒక తత్వ శాస్త్రం గా మలిచారు. అది బౌద్ధ మతం వచ్చిన తర్వాత వేద కాల మతముని పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా నేను అనుకుంటున్నాను.   వ్యాస మహాముని ఒక వ్యక్తి కాదు ఒక పీఠం అయి ఉంటుంది.

నా, ఈ వ్యాసోద్దేశ్యము, ఆ కావ్య అస్థిత్వము మరియు కాలము గురుంచి కాదు.

ఆ కావ్యము కర్మ ధర్మ శాస్త్రం (తిలక్, బాలగంగాధర్ వ్యాఖ్యానము  “కర్మయోగ శాస్త్రము”  ) లోలాగ, మరొక అడుగు ముందుకు వేసి “మానవ వనరుల ధర్మ శాస్త్రము గా చదువుకుందాము.

యజ్ఙం లో జంతు హింస ని మనమందరం వ్యతిరేకిస్తాము.  కాని, అన్ని మతాల లో జంతు హింస ఉంది. అన్ని మతాలలో పూర్వము జంతు బలి ఉన్న మాట వాస్తవం. బౌద్ధ మతం తర్వాత వేద మతములో మార్పులు చాలావచ్చాయి. జంతు బలి పోయింది

భగవద్గీత లో ఎక్కడ యజ్ఙం గురించి  మాట్లాడినా అక్కడ భక్తి, ప్రార్ధన, అర్పణ అని అర్థం చేసుకోవాలి.

బుద్ధి మరియు హృదయం (మనసు) తో చేసే పనులకు మధ్య తారతమ్యము తెలియాలి. అంటే, ఉద్వేగం, భావం, మరియు బంధం గురుంచి తెలియాలి.  ఆ మూడు కలిపితే “మనస్సు” లేక హృదయం అనవచ్చు.

ఆ 3 (ఉద్వేగం, భావం, మరియు బంధం) విడి విడిగా మరియు దేనికదిగా మన తార్కిక శక్తిపై ప్రభావం ఉంటుంది.  అది మనము అంగీకరించాలి.

ఆ హృదయం తో చేసే పనులు ఎప్పుడు, మన కోరికల చుట్టు తిరుగుతాయి.

క్రింది భగవద్గీత శ్లోకాలు చదవండి (కృష్ణుడు చెప్పినవే – భగవద్గీతలో) :

క్లైబ్యంమాస్మగమఃపార్థనైతత్త్వయ్యుపపద్యతే।
క్షుద్రంహృదయదౌర్భల్యంత్యక్త్వోత్తిష్ఠపరంతప. 2-3

అర్జునుని పరిత్యాగము నైతికము కాదు అట్లని కారుణ్యమూ కాదు. అది ఒక భావోద్వేగ చిత్తభ్రాంతి మాత్రమే. యోధునిగ తన ధర్మము బుద్ధితో పాలించే బదులు తనలో మనసు తో తర్కించి  పరిత్యాగము నకు సిద్ధ పడుతున్నాడు.  అది తప్పు. బుద్ధి ఉపయోగించేచోట మానసిక బలహీనత తో పరిత్యాగానికి సిద్ధ మయ్యాడు.

కృష్ణుడు, విషయం గ్రహించి, అర్జునికి హితోపదేశం చేస్తాడు.

“అర్జునా, మనసుతో ముడిపడిన బలహీనతలని వదిలి, యోధునిగా నీధర్మము నిర్వర్తించు”.

అశోచ్యానన్వశోచస్త్వంప్రజ్ఞావాదాంశ్చభాషసే।
గతాసూనగతాసూంశ్చనానుశోచంతిపండితాః 2-13

“ఆర్జునా, మనసుతొ ముడిపడిన బలహీనతలని వదిలి, యోధునిగా నీధర్మము నిర్వర్తించు. ప్రజ్ఙా వాదముతో ఆలోచించడం, మాట్లాడటం వివేకవంతుల పని కాదు.   జరిగిన (భూత కాలము లో) దానిగురించి పండితులెవ్వరు విచారించరు. చనిపోయిన వారి గురించి, బ్రతికిఉన్న వారిగురించి పండితులు శోకింపరు”.

నియతంకురుకర్మత్వంకర్మజ్యాయోహ్యకర్మణః। 3-8

నియమించబడిన (అంటెవృత్తిలోచేయవలసినపనులు) కర్మలునిర్వహించడము, కర్మలుఏమీచేయకపోవడంతోసమానము. ఆంతే, ఆకర్మలునిష్కామకర్మలవుతాయి. మనసుతో ముడిపడవు, మలినంకావు.

యజ్ఞార్ధాత్కర్మణోఽన్యత్రలోకోయంకర్మబంధనః।
తదర్థంకర్మకౌంతేయముక్తసంగఃసమాచర।। 3-9

నీవు నీకై నియుక్తమైన కర్మలను నిర్వహించుము. (నియుక్త కర్మలు ఆధునిక కాలంలో చతుర్వర్ణ ధర్మాలకు వర్తించవు). గ్రామాలనుంచి నగరాల దాక, నగరాల నుంచి రాజ్యలదాక. వైదిక కాల జనాభా సంగతి నాకు తెలియదు. కానీ, 1947 లో 39 కోట్లు.  2019 కి 135 కోట్లు.  ఈ పెరిగే జనాభాకి ముందు, తిండి, బట్ట కల్పించాలంటే, ప్రభుత్వాల దగ్గర డబ్బు ఉండాలి. లేదా, నీవు నేను అప్పు ఇవ్వాలి. ఇవ్వాలంటే, మన దగ్గర ఉండాలి. దానికి మనకు సంపాదన ఉండాలి. సంపాదన కి మూలం వృత్తి.  సాంప్రదయక వృత్తులు సరిపోవు. పారిశ్రామిక విప్లవం తర్వాత ఐటి విప్లవం. ఉద్యోగులని సృష్టించాయి. వీళ్ళు మధ్య తరగతి వారు. ప్రభుత్వాలు గుమస్తా గిరి ఉద్యోగాలు కల్పిస్తే చిన్నపరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు నల్ల చొక్కా కూలీలని సృష్టించింది. వీళ్ళు కార్మికులు. ఈలాగ వుద్యొగాలు (వృత్తులు) పెరిగాయి.  దేనికి వెనుక “చుదువు” వుంది. ఒకప్పుదు ప్రభుత్వాలు మాత్రమే “చదువు” సంఘానికి అందించేది. ఇప్పుడు ప్రైవేటు సంస్తలు పాత్ర పెరిగింది. ప్రభుత్వ పాత్ర నియంత్రణ కే పరిమితమౌతే ప్రైవెటు యాజమాన్యాలు ఆ నియంత్రనకు లోబడి పాఠశాలలు నదపాలి. అంతే, అవినీతికి చొతులెకపొతె, అది సాధ్యం.

ఆవినీతికి చోటులెకపొవడం  ఎలా సాధ్యం పెరిగే (అభివృద్ధి చెందే) సమాజంలో? అవినీతి అనేది మనిషి లో కొరికలు వున్నతకాలం (సమాజ స్థాయితో సమబంధం లెకుండా) ఉంటుంది. అందుకే “భగవద్గీత” నిష్కామకర్మ అని చెప్పుతుంది.

జనాభా పెరుగుదలతో (ప్రతి ఒక్కరు ఏకైకత – యునీక్నెస్ – ఉన్నవారు కాబట్టి, బుద్దులు వెరే ఉంటాయి) ప్రతిదానికీ పోటీ ఉండతంతో, వారికి కావల్సినదానికి త్రోవలు వెతుక్కుంతరు. ఆ మార్గంలో అవినీతి ఏక్కువౌ తుంది. క్రీస్తు శకంలో జనభా ఐతే, క్రీస్తు పూర్వము నుంచి అగ్రవర్ణ జాతుల వారివారి స్వార్ధం అవినీతికి మూలం.

ఈ అవినీతికి వ్యతిరెకంగా, బౌద్ధ ంఅతం పుట్టింది.   ంఅనము మర్చిపొయే ఒక నిజం ఏమిటంటే, బౌద్ధం వర్ణాస్ర్మధర్మానికి వ్యతిరెకం కాదు. జాతిధర్మానికి వ్యతిరేకం. ఆంతే అప్పతికె జతులు వున్నయి. గోత్రాలకు జాతులని మరీ పగలగొత్తయి. ఇండీయాలొ సామజిక వ్యవస్థ 3 లెవెల్స్ లో చుడాలి. వర్ణ, జాతి (కాస్ట్) మరియు గోత్ర వ్యవస్థలుగా చూడాలి.

ఈ వ్యస్థల్లో, మనసు చంపుకుని, బుద్ధితో తమకిచ్చిన పనిచేసుకుని, వృత్తితో జీవించే వారు “భగవద్గీత” ప్రకారం జీవిస్థున్నరు. తము కత్త వల్సిన పన్నులు కట్టి, మన జీతంలొ బ్రతికి మనమెమి అశించకుండ ఎంతమందిమి బ్రతకుతున్నాము  అనేది మనం సమధానము చెప్పాలి.

అదే “భగవద్గీత” సారం.

“యజ్ఙ్” అనేపదనికి ఆధునిక యుగంలో క్రొత్త అర్ధం చెప్పాలి. కృతు + వు అంతే  నిర్నయ + ము (దు, ము, వు, లు ప్రధమ ప్రత్యయములు). ఒక నిర్ణయము తో చెసే ప్రతిపని “యజ్ఙ్” మే అని చెప్పాలి.

యజ్ఙార్థాత్  కర్మణొన్యత్ర లోకోయం కర్మబంధనహ్

తదర్థ కర్మ కౌంతేయ ముక్తసంగహ్ సమాచర 3-9

ఈ పైని శ్లోక అర్థాన్ని నేను విశదీకరించిన విధంగా అర్థం చేసుకొవాలి.  అప్పుదు “భగవద్గీత” ఈ ఆధునిక సమాజనికి సరిగా అర్థం చెప్పినట్లు అవుతుంది.  లేకపోతె అది ఒక మత గ్రంధము గ మిగులుతుంది. పూజా సమయంలోనో  లేక పదవీవిరమణతర్వాత మూల కూచుని చదువుకునే పుస్తకము అవుతుంది.

మతముతో సంభందము లేకుండా “భగవద్గీత” లో చెప్పింది చదువుతే తెలుస్తుంది.

తస్మాదసక్తః సతతం కార్య కర్మ సమాచర అసక్తో హ్యచరణ్ కర్మ పరమాప్నోతి పురుషః 3-19

ఆశ్లోకార్థము – కావున, ఫలాపేక్ష లేకుండా చేయబడిన కర్మలు వలన మోక్షప్రాప్తి కలుగుతుంది.

మోక్షము అంటే తెలియాలి. అది స్వర్గ ప్రాప్తి కాదు. “మోక్ష” అంటే వదలివేయట. శరీరం ను ప్రాణాము (ప్రణానికి శరిరానికి సంబంధము రెండుగ చుస్తే – నాదృష్తి లో రెండు కాదు ఒకటే) వదిలివేయటం.

యద్ యదా చరసి శ్రేష్టస్త త్తదేవేతరో జనః స యత్ప్రమాణ కృరుతె లోకస్తద్నృవర్తితే 3-21

ఆశ్లోకార్థము: సంఘములో గొప్పవారు చేసే ప్రతి పని చూసి, సామాన్య ప్రజలు నేర్చు కుంటారు. ఆ గొప్పవారు ఎంత ఎత్తులో ఉంటారో (తాము చేసే పనుల ద్వారా), సామన్య ప్రజలు కూడా అంతే జాగరూకతతో పనులు చేస్తారు.

దీని బట్టే, “యధారాజా తధా ప్రజః” సామెత వచ్చి ఉంటుంది.

ఈ ఆధునిక సమాజం లో “గ్రాస కుంభకోణం”, “బొఫొర్స్ కుంభకోణం” మొదలైనవి రాజకియ నేతృత్వం లో  వచ్చిన అపసృతులే.   అవి సామాన్యునికి  ఏమి సందేశం ఇస్తాయి?  రాష్త్ర, దేస రజకీయ నాయకులు సామన్యునికి గాని, ప్రభుత్వ ఉద్యోగులకు ఏరకమైన ఉదహరణలు కాలేకపొతున్నారు.

అవినీతి పెరగడానికి కారణాలు ఎక్కదో వెతకక్కరలేదు.

అలా సమాజం కాకూడదని  “భగవద్గీత” చెప్పినా మనము చూడము, వినము. చిన్నయ సూరి “పోగాలము దాపురించిన వారు మిత్రుల వాక్యము వినరు, దీప నిర్వాణ గంధము మూర్కొనరు, అరుంధతిని కనరు.” అంటారు. అది నిజమేనేమొ.

మన ఇంటి పేర్లు “మేముమారం” మార్చుకుంటే మంచిది. నా చిన్నతనంలో “జయంతి జాలయ్య” (నందిగామలో) “మీఇంటిపేర్లు మార్చుకొండిరా మీరు మారరు” అని కొందరు విద్యార్థులతో అనేవారు. అప్పుడు నవ్వుకునేవాళ్ళం. ఇప్పుదు దాని నిజం తెలుస్తోంది (for me).

సక్తాః కర్మాణ్యవిద్వాన్శో యథా కుర్వంతి భారత్ కుర్యద్ విద్వాన్స్క్తథష చికీషృలోకసంగ్రహం 3-25

శ్లోకార్థము:   అజ్ఙానులు కర్మలు ఫలాపేక్షతో చేస్తరు. జ్ఙానులు కూడ కర్మలు చెస్తారు. కాని ఫలాపేక్ష ఉండదు.  వారు మాత్రమే అజ్ఙానులకు మార్గదర్శకులు.

“భవద్గీత” – మనసు విడిచి బుద్ధితో పనులు చెసేవారే సమాజానికి నాయౌకత్వం వహించాలి అని చెప్పుఏ మనము దాన్ని కి వ్యతి రేకంగా సమాజాన్ని ఫలాపేక్ష ఉన్న వారి నా యకత్వంలో  ఉన్నాము. దారుణం కదా. కర్మ భూమి, భారత్ లో ఉన్నది అవినీతి పరుల నాయకత్వం. దీనిని మనము మార్చాలి. అప్పుదే, మనదేశం కి మనము తగిని వారసులం.

సినిమాలు వినోదముకోసం అని ఈ ఆధునిక ప్రపంచము చెప్పి డబ్బు చేసుకుంటున్నరు, వ్యాపారవేత్తలు. చినిమాలు దృశ్య శ్రవణ మధ్యమాలు. వానిని ప్రజలని విద్యవంతులు గా చెయడానికి ఉపయోగించలి. దానికిబదులు, ధన ముద్రన్ణ మాధ్యమలు గా చెసేసారు.  వినోదము విద్యద్వారా అందించ చవచ్చు. వ్యపరములో అది చాలారుదుగా జరుగూందుంది.  “జంధ్యాల” సినిమాలు లాగ. “బాపు & ముళ్ళపుది) కూడ జయించని చొట “జంధ్యాల” జయించాడు. అది ఒక మైలు రాయి సినిమా చరిత్రలో.

సినీ పరిశ్రమ అవినీతికి పట్టుకొమ్మలు.

ఈ సినీ పరిశ్రమాధీసులు రాజకీయ నాయకులకు వనరులు. అక్కడ మొదలైన అవినీతి క్రింద వర్గాలను అవినీతిమయం చేస్తొంది. మనప్రపంచము “భగవద్గీత” కు వారసులం అని చెప్పుకొవదానికి సిగ్గుపడాలి. హిందూ అనేపదం వదిలేసి వేద అనేపదం అనడానికి అర్హులమా?

బుద్ధిని అవినీతి మయం చేయకుండా, తమకు, తమ వృత్తి పనులను, నిజాయితీగా “భగవద్గీత” లోచెప్పినత్లుగా, చేయగలిగితే, మనము  ధన్యులమౌతాము.

న బుద్ధిభేదం జనయేదజ్ఙానాం కర్మాసంగినాం జోషయేత్సర్వకర్మాణి  విద్వాన్ యుక్తః  సమాచరన్ 3-26

అర్ధాత్: అజ్ఙానుల కర్మ మరియు ఫల బంధాలను విచ్చేదం జరగకుండా, విద్వాన్సులు (సంఘ మేధావి వర్గము)   వారిని కార్యోన్ముఖులు గానే ఉంచడానికి యత్నిచాలి. (దీని అర్థము, సంఘ మేధావి వర్గము క్రింది వర్గాలని దోచుకొమ్మని కాదు – బ్రాహ్మణ, క్షత్రియ వర్ణ జాతులవారు చాలదోపిడి చెయ్యడం – కొన్ని శతబ్దాలు – వలన ఆజాతులపై కలిగిన కోపంవలన బౌద్ధం లాంటి ఇతర ధర్మాలకు ప్రజలు ఆకర్షితులయ్యారు అని మనం మర్చి పోకూదదు).  వేదాలు సంస్కృతం లో మత్రమే రాయబడి ఉండడం మూలన మరియు ఉన్న అనువాదాలు, అనువాదకుల నమ్మకాలను అనుసరించి ఉండడము ములాన (ఆధునిక యుగంలో ఉదాహరణకు దయానంద సరస్వతి అనువాదం ఆయన నమ్మిన సాఘిక సంస్కరణల తో కొంత వరకు అసలైన అర్థము కొల్పొఆయి – యజుర్వేదం నేను చదివినంతమేర – టిటిడి వారి మళర కవి అనువాదం – నాకూర్థమైనదానిని బట్టి అసలు రూపం పోయింది. అట్లాగే, ఇస్కాన్ వారి “భగవద్గీత” కృష్ణాంతరాత్మ (ఇస్కాన్) వారు – భక్తి వేదాంత స్వామి ప్రభుపాద – అనువాదం – వారిభావజనికి అనుకులం గా ఉంటుంది). శంకరాచార్య మరియు రామానుజాచార్య అనువాదాలలొ – వారి నమ్మకాలమీఈదఆధరపడిన  వ్యఖ్యానం – అసలు అనువదానికి తరువాతౌంతుంది. కాబత్తి – నాకు వారితో ఎతువంతి ఇబ్బంది లేదు. అలఆగే గోత్ర, వర్ణ, జాతి భేదాలు మన వేదలలో చెప్పిన దానికి కల్పం లొ లేని మతాచారలను మార్చెసయి. దీనికి తోదైంది ఆర్ధికాంతరలు – పూర్తిగా నాశనమైంది. ప్రతి కుటుంబంలొ మతాచారాలను  స్త్రీలు మార్చడం మొదలు పెట్టారు. అది పాశ్చాత్య నాగరికతతో పూర్తి మార్పు పొందుతున్నాయి. కొన్నిసందర్భాలలో మర్చిపోతున్నారు కూడ) చాల అనుచితార్ధాలు అమలులో ఉన్నాయి (కుప్పతెప్పలుగా మఠాధిపతులు, ప్రవచనకారులు సంఘానికి చాలా అనయాము వారికి తెలిశొ తెలియకో చేస్తు న్నారు. అది మారాలి). సామానులను కార్యోనుఖులను చేయడానికి. విద్వాంసులు ఎల్లపుడూ ఫలాపేక్ష లేకుందా ప్రయత్నం చేయలి. (లేనిచో – సంఘము లో అవినీతి మాత్రమే).

తత్వవిత్మహాబాహోగుణకర్మవిభాగయోఃగుణాగుణేషువర్తంతఇతిమత్వానసజ్జతె 3-28

అర్థము: జ్ఙానులు (మెధావులు), పరిపూర్ణమైననిజముతెలిసినవారు, మానసికఆనందానుభవమునకై, కర్మఫలాపేక్ష (మానసికబంధాలతో) కర్మఫలాపేక్షలేకుండా (కర్మకుమరియుఫలానికిమధ్యఅనుబంధం)  కర్మలునిర్వహిస్తారు.

సదృశంచేష్టతేస్వస్యాఃరకృతెజ్ఙానవానపిప్రకృతింయంతిభుతానినిగ్రహఃకింకరిష్యతి 3-33

అర్థము:  తనస్వభావికప్రకృతితోజ్ఙానులుకూడజీవిస్తారు. నిగ్రహముఏమీచేయలెదు.

తనప్రకృతికివ్యతిరేకంగాఎమిచేయలేడు. జ్ఙానిఅయితేజ్ఙానమార్గములో, భౌతికసంభందాలతోముదిపదినవారు, వారిప్రకృతిపరంగాజీవితసాఫల్యాన్నిపొందుతారు. దానినిమార్చలేము. అదివ్యక్తిప్రకృతిలోమార్పుతోసాధ్యము.

శ్రేయత్స్వధర్మోవిగుణఃపరధర్మాత్స్వనుఠ్ణితత్స్వధర్మేనిధనంశ్రేయఃపరధర్మోభవః 3-35

అర్ధం:  తనవృత్తిధర్మం – తప్పులతోనైనా – నిర్వహించడంపరవృత్తిధర్మంనిర్వహించడంకంటేఉత్తమం. కారణం – ఇతరులధర్మంనిర్వహించడంఅపాయకరం.

ధుమేనావ్రియతేవహ్నిః యథాదర్శో మలేనచ యథోల్బేనావృత గర్భః తథాతేనేదమావృతం 3-28

అర్థం: అగ్ని ని ధూమము కప్పి ఉంచినట్ట్లు, దర్పణము దుమ్ము తోకప్పబదినట్ట్లు, పిందము ను కప్పిన మాయ వలె జ్ఙానమును కోరికలు కప్పి ఉంచును.

దీనిని మనము కోరికలు (పంచెద్రియజనితములైన కోరికలు) కర్మలను బుద్ధితో మాత్రమేచేయబడినవిగా  చూపలేవు.  కారణము మనసుతో చేయబడిన కర్మలు కళంకితము.

ఆవృతం జ్ఙానమేతేన జ్ఙానినో నిత్యవైరిణా కామరూపెణ కౌంతేయ దుష్పెరణనలేనచ 3-39

ఆర్థం: కౌంతేయా, జ్ఙ్నాన్ని కోరికలు కప్పివేస్తాయి.  కోరికలు తీరవు.  జ్ఙానానికి శత్రువు కోరిక, అని అంటారు మనువు.

మను వ్యాఖ్యానము – కోరికలు ఎన్నటికి తీరవు అంతే కాదు వాటిని అవికోరుకున్న వస్తువులనుండి శాంతపరచలేవు కూడ.