భగవద్గీత యుద్ధ భూమి లో చెప్పబడిన తత్వ శాస్త్రం గా చెప్పబడుతోంది. కానీ, నిజమది కాదు అని అనిపిస్తుంది. అది ఒక వక్రీకరణ (distortion). క్రిష్ణుడు మరియు అర్జునుల మధ్య సంవాదం జరిగి ఉంటుంది. దానిని విశదీకరించి ఒక తత్వ శాస్త్రం గా మలిచారు. అది బౌద్ధ మతం వచ్చిన తర్వాత వేద కాల మతముని పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా నేను అనుకుంటున్నాను. వ్యాస మహాముని ఒక వ్యక్తి...